28.2 C
Hyderabad
April 30, 2025 07: 04 AM
Slider ముఖ్యంశాలు

58,59 జిఓ లపై త్వరగా నిర్ణయం

#video conference

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి.ఓ నెం.58, 59 పై ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Related posts

23వ సారి రక్తదానం చేసిన స్కూల్ టీచర్

Satyam NEWS

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల తనిఖీ

Satyam NEWS

తుని మున్సిపాల్టీలో చరిత్ర పునరావృతం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!