39.2 C
Hyderabad
May 3, 2024 11: 25 AM
Slider ఖమ్మం

టెన్నిస్ కోర్ట్ పనులన్నీ పూర్తి చేయాలి

#collector

వారం రోజుల్లో టెన్నిస్ కోర్ట్ పనులన్నీ పూర్తి చేసి  ప్రారంభానికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. రూ93. లక్షలతో నిర్మాణం  అవుతున్న టెన్నిస్ కోర్ట్ పనులను పరిశీలించారు. ఖమ్మం  సర్దార్ పటేల్ స్టేడియంలో టెన్నిస్ కోర్ట్ పూర్తిస్థాయి పనులను కలెక్టర్ పరిశిలించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పనుల్లో వేగం పెంచి త్వరిత గతిన మిగులు పనులన్నిటినీ  పూర్తి చేయాలన్నారు. గ్యాలరీ, సి.సి రోడ్డు, వాష్ రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్, లాకర్స్ పనులను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేసి  క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలన్నారు.  కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే .వి .కే శ్రీనివాస రావు ఉన్నారు

Related posts

క్యాన్సర్ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన కోరాడ

Satyam NEWS

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

మద్యం షాపులు తెరిచి రాష్ట్రాన్ని ఆగం చేశారు

Satyam NEWS

Leave a Comment