29.7 C
Hyderabad
May 2, 2024 03: 43 AM
Slider హైదరాబాద్

వెయ్యి మంది మహిళలతో బతుకమ్మ సంబురాలు

#MLAMagantiGopinath

దాదాపు వెయ్యి మంది మహిళలతో హైదరాబాద్ లోని బొరబండ ప్రాంతంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ మొత్తం నేడు పండుగ వాతావరణం సంతరించుకుంది.

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు అందచేశారు. ఆడపడుచులు ఆటల పాటలతో సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు.

ప్రతి ఏటా తాను ఇదే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించి వారికి చిన్న కానుక అందచేస్తుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, వార్డ్ మెంబెర్ రాము, అజీమ్, సర్దార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎస్

Satyam NEWS

కరోనా వ్యాధి కొత్త స్ట్రెయిన్ భారత్ కు వచ్చేసింది?

Satyam NEWS

సైకిల్ పై ఖమ్మం నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment