29.7 C
Hyderabad
May 3, 2024 03: 16 AM
Slider ముఖ్యంశాలు

‘రహదారి’ కవితా సంపుటి ఆవిష్కరణ / అంకితోత్సవం

#harinath

నవంబర్ 10వ తేదీ శుక్రవారం  సాయంత్రం విజయా హైస్కూల్ ఆర్మూర్ లో జరిగే టాలెంట్ షో అనంతరం కొరుప్రోలు హరనాథ్ కవితా సంపుటి ‘రహదారి’ ఆవిష్కరణ మరియు అంకితోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అలనాటి మేటి నటి రాజశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.  ఈ కవితా సంపుటిని విజయా విద్యా సంస్థలు, అమృతలత అపురూపా అవార్డ్స్ అధినేత్రి డా. అమృతలత కి హైదరాబాద్ పాత నగర కవుల వేదిక ప్రచురించిన  ‘రహదారి’ని కొరుప్రోలు హరనాథ్ అంకింతం ఇవ్వదలిచారు.  ఈ కార్యక్రమంలో నటి రాజశ్రీ, డా. అమృతలత ప్రముఖ కవి వి.పి.చందన్ రావు, ప్రముఖ కవయిత్రిలు నెల్లుట్ల రమాదేవి, దేవలపల్లి సునంద పాఠశాల ప్రధానోపాధ్యాయిని కవిత తదితరులు పాల్గొంటారు.

Related posts

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Murali Krishna

22న నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ “18 పేజిస్” లిరికల్ వీడియో విడుదల

Bhavani

విశాఖ జిల్లాలో రౌడీ షీటర్ దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment