42.2 C
Hyderabad
May 3, 2024 16: 28 PM
Slider సినిమా

“రణస్థలి” మూవీ టీజర్ విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

#vectoryvenkatesh

A J ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూరెడ్డి విష్ణు సమర్పణలో  పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన “రణస్థలి” సినిమా టీజర్ ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ అయినా పరశురాం చాలా బాగా డైరెక్ట్ చేశారు. వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మ్యూజిక్ మరియు  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్ , నిర్మాత సూరెడ్డి విష్ణు, కో ప్రొడ్యూసర్ లక్ష్మీజ్యోతి శ్రీనివాస్, కెమెరామెన్ జాస్టి బాలాజీ, హీరో ధర్మ, హీరోయిన్ చాందిని రావు,ప్రశాంత్,శివ,అశోక్ సంగా,అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి,కెమెరా అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో విహరించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు

Satyam NEWS

గోదావరి నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేశాం

Satyam NEWS

Leave a Comment