32.2 C
Hyderabad
May 8, 2024 11: 25 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ కు రెడ్ అలెర్ట్

#Telangana

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రానికి రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపింది. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు, జీహెచ్‌ఎసీలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదంటూ తెలిపింది.

Related posts

మునుగోడు ఆర్వో గా రోహిత్ సింగ్

Murali Krishna

చలి తీవ్రత కరోనాతో తస్మాత్ జాగ్రత్త!

Sub Editor

ధరలకు అనుగుణంగా రైస్ మిల్ కార్మికుల వేతనాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment