21.7 C
Hyderabad
December 2, 2023 04: 38 AM
Slider విశాఖపట్నం

విజయదశమి నుంచి పాలన విశాఖలో

#Vijayadashami

విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి సాగర నగరం నుంచి పాలన మొదలవుతుందని ఇవాళ భేటీ అయిన కేబినెట్ తీర్మానించింది. ఇప్పటికే అక్కడ సీఎం నివాసం సహా పలు నిర్మాణాలు జరుగుతున్నాయి.

రాజధాని తరలింపుపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో, కోర్టుల్లో కొన్ని వివాదాలున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేస్తుండటం గమనార్హం.

Related posts

సీనియర్ జర్నలిస్ట్  భగీరథకు పత్రికారత్న అవార్డు

Satyam NEWS

సిగ్గులేని సినీ పెద్దలకు గడ్డిపెట్టిన నాగబాబు

Satyam NEWS

ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ మృతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!