27.7 C
Hyderabad
May 15, 2024 06: 15 AM
Slider గుంటూరు

టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం

#telugudeshamparthy

గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం 73 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు, డాక్టర్ కడియాల వెంకటేశ్వరావు,డాక్టర్ లలిత్ సాగర్,పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్, తెలుగుదేశం పార్టీ మానవ వనరుల అభివృద్ధి విభాగం రాష్ట్ర సభ్యులు వల్లెపు నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామ చంద్ర ప్రసాద్, నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాజీ  ఇంచార్జ్ సభ్యులు ఎస్.కె.జిలానిమాలిక్, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,టీడీపీ సీనియర్ నాయకులు వేముల పల్లి వెంకట నరసయ్య, వాసిరెడ్డి రవి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోనుగోటి శ్రీనివాసరావు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు పూదోట సునీల్ కుమార్,పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శాఖ మూరి మారుతి, పట్టణ తెలుగు యువత ఉపధ్యక్షులు షేక్ నాగుర్, నరసరావుపేట నియోజకవర్గం ఐ.టీడీపీ కోఆర్డినేటర్ అడుసుమల్లి అప్పారావు, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ రఫీ,

నరసరావుపేట పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ,గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి అనిత, తెలుగు మహిళ నాయకురాలు కనుమూరి లక్ష్మీ, నరసరావుపేట పట్టణ మైనార్టీ అధ్యక్షులు బడే బాబు, ముస్లిం మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్, వరాలు మాబు, సైదా వలి,ములకలూరు బాషా,మతంగి బంగారం, నరసరావుపేట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మెడబలిమి నవీన్,తెలుగు యువత నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ వందనం చేయడం జరుగుతుందని తెలిపారు. మన జాతీయ నాయకులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, మన భారత దేశం  రాజ్యాంగం చాలా గొప్పదని ప్రతి ఒక్కరు మహానియూల చరిత్ర తెలుసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా భారత రాజ్యాంగం  ప్రకారం పరిపాలనా చేయాలని కోరారు. అలాగే గోనుగుంట్ల కోటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు దుశ్శాలువతో కోటేశ్వరరావును సత్కరించారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించి మాస్క్ ధరించి నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.

Related posts

ఎగ్జిట్ పోల్స్ : ఢిల్లీలో అధికారం ఆమ్ఆద్మీ పార్టీదే

Satyam NEWS

దేశ రాజధానిలో సుదీర్ఘ పోరాట రైతులకు రెడ్ సెల్యూట్

Satyam NEWS

బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన బీజేపీ

Bhavani

Leave a Comment