29.7 C
Hyderabad
May 1, 2024 10: 35 AM
Slider కర్నూలు

రైల్వే సమస్యలపై జీఎంకు వినతి

#railway issues

తమ ప్రాంతంలోని రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రైల్వేస్టేషన్లో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ కోరారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కర్నూల్ లో నేడ కలిశారు.

విజయవాడ నుంచి హుబ్లీ(17225,17226), హౌరా నుంచి వాస్కోడిగామా (18047,18048) కాచిగూడ నుంచి యలహంక(17603,17604) వెళ్లే రైళ్లను మద్దికెర స్టేషన్ లోనిలుపుదల చేయాలని ఈ ప్రాంతం నుంచి విజయవాడకు ఎక్కువగా ప్రజల తరలి వెళ్తుంటారని ఆమె కోరారు. అలాగే వెల్దుర్తి రైల్వే స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని కోరారు. మద్దికేర నుంచి గుంతకల్ బ్రిడ్జి నంబర్ 14,13 మద్దికేర నుంచి తుగ్గలి 14-A గల బ్రిడ్జి నంబర్ లలో వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలువ ఉంటుందని.

దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Related posts

ఏబీఎస్ వృద్ధాశ్రమంలో భూషణ్ రాజు జన్మదిన వేడుకలు

Satyam NEWS

సేఫ్ హ్యాండ్స్: ప్రజల భరోసా భద్రత కోసమే కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

Satyam NEWS

Leave a Comment