25.2 C
Hyderabad
May 8, 2024 07: 51 AM
Slider ఆంధ్రప్రదేశ్

13 జెడ్పీ చైర్ పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

amaravathi 26

ఏపీలో 13 జెడ్పీ ఛైర్ పర్సన్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు చేశారు. ఆ వివరాలు ఇవి: అనంతపురం- బీసీ (మహిళ), చిత్తూరు- జనరల్, తూర్పుగోదావరి- ఎస్సీ, గుంటూరు- ఎస్సీ(మహిళ), కృష్ణా- జనరల్ (మహిళ), కర్నూలు- జనరల్, ప్రకాశం- జనరల్ (మహిళ), నెల్లూరు- జనరల్ (మహిళ), శ్రీకాకుళం- బీసీ (మహిళ), విశాఖ- ఎస్టీ (మహిళ), విజయనగరం- జనరల్, పశ్చిమగోదావరి- బీసీ, కడప- జనరల్.

Related posts

జాతీయ అధ్య‌క్షుడు జే పీ న‌డ్డా ను క‌ల‌సిన డీకే అరుణ‌

Satyam NEWS

క్రైమ్ స్టోరీ: మందు పోయిస్తావా చంపమంటావా?

Satyam NEWS

మన ఇసుక వాహనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి

Satyam NEWS

Leave a Comment