Slider నిజామాబాద్

అనాధ పిల్లలకు బియ్యం పంపిణీ చేసిన అధికారులు

బిచ్కుంద  మండల కేంద్రానికి చెందిన అనాధ పిల్లలను గుర్తించి వారికి తహసీలు కార్యాలయ ఆవరణలో తహసిల్దార్ వెంకట్రావు బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం క్రితం ఇంటిలో సిలిండర్ పేలి పిల్లల తల్లి చనిపోయిందని పిల్లలను అనాధలు చేసి తండ్రి వెళ్లిపోవడంతో అష్టకష్టాలు పడుతూ అమ్మమ్మ వారి పాలన పోషణలు చూస్తున్నదని అది గమనించిన అధికారులు వెంటనే వారిని ఆదుకోవడానికి బియ్యం పంపిణీ చేశామని తాసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లో గ్రామ రెవెన్యూ అధికారులు శ్రీ హర్ష, రవి అధికారులు ఉన్నారు.

Related posts

ఐఐటీ-జేఈఈ సమగ్ర సమాచారంపై ప్రత్యేక బుక్ లెట్

Satyam NEWS

హరీశ్‌రావుతో కోమటిరెడ్డి రాజకీయం???

Satyam NEWS

వనపర్తిలో కరోనా పేషంట్ల సేవలో అధికారులు విఫలం

Satyam NEWS

Leave a Comment