వేములవాడ మున్సిపల్ ఎన్నికలలో టీఆరెఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీఛైర్మెన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రజలను కోరారు.మునిసిపల్ ఎన్నికలో భాగంగా వేములవాడ పట్టణంలోని 11 వార్డు కౌన్సిలర్ గా టీఆరెఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ యాచమనేని జెమిని శ్రీనివాసరావు గెలిపించాలని ఇంటింటి కి తిరిగి వారు ప్రచారం చేశారు.మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ,ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు ,టీఆరెఎస్ పార్టీ నాయకులు కలిసి ప్రచారం చేయడం జరిగింది
previous post