30.2 C
Hyderabad
October 13, 2024 17: 10 PM
Slider సినిమా

డిసెంబర్ 31 రాత్రికి వచ్చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్

saarileru neekevvaru

సంక్రాంతి సందడిలో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రం ప్రమోషన్స్ డిసెంబర్ చివరి నుంచి ప్రేక్షకుల మదిని చెడగొట్టబోతున్నాయి. సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్ ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 మిడ్ నైట్ 12కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. జనవరి 12న చిత్రం విడుదల ఉంటుంది కాబట్టి దానికి సరిగ్గా రెండు వరాల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేస్తే బజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపు టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే ప్రొమోషన్స్ పర్ఫెక్ట్ స్వింగ్ లో ఉంటాయి. త్వరలోనే సరిలేరు నీకెవ్వరూ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేసి, ప్రొమోషన్స్ కిక్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దేవి కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ ముందుగా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సాంగ్ జోష్ తగ్గేలోపు టీజర్ ని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా మహేశ్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట.

Related posts

ఫలించిన శాసనసభ్యుని ప్రయత్నం:తీరిన ఆయకట్టు రైతుల కష్టాలు

Satyam NEWS

వనపర్తిలో బ్రోకర్ యిజంగా మారిన జర్నలిజం

Satyam NEWS

వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

Satyam NEWS

Leave a Comment