38.2 C
Hyderabad
April 29, 2024 19: 48 PM
కవి ప్రపంచం

తెలుగు జాతి ఖ్యాతి

#Dr.Aluri Wilson

తెలుగు జాతి ఖ్యాతిని నిలిపి

ముఖ్యమంత్రి గా

భారతదేశ ప్రధానమంత్రిగా

ఆర్థిక వ్యవస్థ ను

విప్లవాత్మక సంస్కరణతో

బీజం వేసిన మేధావి

ఆర్థిక భారంతో

కుంటుపడుతున్న వ్యవస్థను

తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు

బహుభాషా వేత్త

రాజనీతి చాకచక్యానికి

నిదర్శనంగా అపర చాణక్యుడై

ఆర్థిక సంస్కరణల పితామహుడిగా

అణు పరీక్షలు మొదలు పెట్జి

పంజాబు తీవ్రవాదాన్ని

అణచివేసిన ఘనుడు

విదేశీ సంబంధాల విజయ సారధి

సాహిత్య పురస్కార గ్రహీత

బహుభాషా కోవిదుడు

లోపలిమనిషి పుస్తక రచయిత

పాములపర్తి వెంకట నరసింహారావు

డా.ఆలూరి విల్సన్, నల్లగొండ, చరవాణి:9396610766

Related posts

అమ్మంటే…

Satyam NEWS

జననీ జగజ్యోతి

Satyam NEWS

రామచంద్రుని రాయబారి

Satyam NEWS

Leave a Comment