33.2 C
Hyderabad
May 15, 2024 12: 16 PM
కవి ప్రపంచం

పీ.వీ అంటే

#KalvakoluVenkataSantoshbabu

పీ.వీ.అంటే ఏమిటి

ప్రజా విజయ సంకేతం

పీ.వీ. అంటే ఏమిటి

పల్లె జీవి సంతోషం

వంగర లో పుట్టి తాను

వాషింగ్టన్ లో తిరిగెను

కరణం లెక్కలు తెలిసెను

సంస్కరణలు చేపట్టెను

బహుభాషల కోవిదుడై

మౌనమునే ప్రేమించెను

బహుముఖ ప్రజ్ఞాశాలిగ

ఖద్దరు నే ధరియించెను

నిరుపేదల గోస తెలిసి

రేషన్ బియ్యము పంచెను

సిరులలోటు తెచ్చినట్టి

పరేషాను తొలగించెను

శతజయంతి సంబురాలు

తాక వలెను అంబరాన్ని 

మన వాడే నాయె పీవీ

మాటల కందని ఠీవి.

కల్వకోట వేంకట సంతోష్ బాబు, కరీంనగర్. సెల్ నెం.9849085727

Related posts

ఎవరు నీవు?

Satyam NEWS

అక్షరమా…

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

Leave a Comment