42.2 C
Hyderabad
May 3, 2024 16: 10 PM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Basaraju Yadagiri

రాజకీయ దురంధరుడు

అపర చాణక్యుడు

తెలుగు వారి కీర్తిని

ప్రపంచానికి ఎలుగెత్తి

చాటిన తెలుగు తేజం

భారతావని ముద్దు బిడ్డ

బహు భాషా కోవిదుడు

సంస్కరణలకు ఆద్యుడు

ఘనత వహించిన ప్రధాని

తన చతురత తో ప్రపంచ

దేశాలని ఏకం చేసిన పీ.వీ.

అంతర్ముఖుడన్న పేరేగాని

నిఖార్సైన ఖచ్ఛితత్వం

నిబద్దత గల నాయకుడు

“కాళోజీ” స్నేహితుడిగా

కవి గా “వేయి పడగలను”

“సహస్రఫణ్”గా అనువదించి

సాహిత్య పురస్కారం పొందినా

ఎంత ఎదగినా ఒదిగి ఉండాలని

నేర్పిన ప్రతిభాశాలి మన పీవీ.

బాసరాజు యాదగిరి, యాదాద్రి భువనగిరి, సెల్ నెం: 98 66 255 775

Related posts

“మహా మనీషి”

Satyam NEWS

తల్లి హృదయం

Satyam NEWS

అక్షర మాల

Satyam NEWS

Leave a Comment