34.2 C
Hyderabad
May 10, 2024 14: 26 PM
కవి ప్రపంచం

జాతి రత్నం

#Pingali Bhagyalaxmi

అచ్చ తెలుగుతనానికి మారుపేరు

అరుదైన గౌరవాలకు చిరునామా

రాజకీయ చతురతకు నిలువుటద్దం

ఆర్థిక సంస్కరణల పితామహుడు

ప్రధాని పదవికే వన్నె తెచ్చిన తెలుగు తేజం

ఆయనే జాతి రత్నం పాములపార్తి వెంకట నరసింహారావు

అయన పరిపాలన దక్షుడు, రాజకీయ చాణుక్యుడు

సంక్షోభoలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని

రాజకీయ చతురతతో గట్టెక్కిoచిన మహనీయుడు

రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూనే సంస్కరణలను తీసుకువచ్చిన గొప్ప మేధావి

18 భాషలలో పట్టు, మహా గ్రంధాల అనువాదం

రచనలు, కవిత్వం,  వేయి పడగలు నవల అనువాదంతో

అరుదైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సొంతం

ఆదర్శ రాజకీయాలకి, నిస్వార్ధసేవకు

నిలువుటద్దoగా నిలిచిన మహోన్నత పురాణ పురుషుడు పివి

పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు,  ఫోన్ నెంబర్ 9704725609/ 9398163836

Related posts

దిగులు మేఘం

Satyam NEWS

మనో సంకెళ్ళు

Satyam NEWS

ధీర

Satyam NEWS

Leave a Comment