28.7 C
Hyderabad
May 5, 2024 07: 23 AM
Slider కవి ప్రపంచం

తొలకరి

#Koroprolu Radhakrishna Rao

సీIIమృగశిరఁగార్తెలోసుగమంపుఁజినుకులుమట్టినిజేరంగమనసునిండు

దొలకరివేళలోఁబులఁగించురైతన్న,మట్టివాసనవానిదట్టిలేప

కర్షకజగతినవర్షముహర్షమై,నాగేటిజాళ్ళలోనాట్లుఁబడగ

గోదారిగంగమ్మగోక్షీరమైనిల్చినూతమ్మునిచ్చుచూనూరడించ

తే.గీ. నారుమడిలోనదగినంతనీరునింపి

బంటబండించిబంటలోబసిడిగాంచి

వడ్లబాతరనిండంగబాత్రులైన,

నన్నపూర్ణమ్మమనపల్లెనక్షయముగ

– కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్, రంగారెడ్డి జిల్లా, 9908128624

Related posts

32,080 క‌రోనా పాజిటివ్‌, 402 మృతులు

Sub Editor

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి

Satyam NEWS

క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న విజయనగరం పోలీసులు

Satyam NEWS

Leave a Comment