34.2 C
Hyderabad
May 13, 2024 15: 58 PM
Slider కవి ప్రపంచం

క‌వితాసేనాని…

#TirunagariSrinivasNew

వివ‌క్ష‌త‌పై  అక్ష‌ర‌ఖ‌డ్గం

దౌర్జ‌న్యంపై ర‌గిలిన అగ్నికీల

అణ‌చివేత‌పై ఎగ‌సిన నిర‌స‌న జ్వాల

ధిక్కార‌మై ప్ర‌తిధ్వ‌నించిన ఆత్మాభిమానం

ప్ర‌జాక్షేత్రంలో మెర‌సిన నిరాడంబ‌రం

క‌ష్టాల్ని త‌ల‌చి రాలిప‌డ్డ క‌న్నీరు

జ‌నం గొడ‌వ‌కు గొడుగైన క‌వితాసేనాని

కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్ప‌డ‌మే ఆయ‌న‌ నైజం

వీర తెలంగాణ‌, వేరు తెలంగాణ అన్న ధీరత్వం

దేశీయ‌త‌, ప్రాంతీయ‌త‌ల స‌మాహారం

అన్యాయాన్ని ఎదిరించినోడే ఆయ‌న‌కు ఇష్టుడు

కంటిచెమ్మ‌తో బ‌తికే సామాన్యుడే

ఆ అక్ష‌రానికి  ఘ‌నుడు

కాళోజీ అచ్చ‌మైన  ప్ర‌జాక‌వి

ప్ర‌జాక్షేత్రంలో స‌త‌తం వెలిగే ర‌వి.

(9 సెప్టెంబ‌ర్ కాళోజీ జ‌యంతి…)

డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్,  8466053933

Related posts

కరెంట్ తీగలు పట్టుకుని చూడు..తెలుస్తుంది

Bhavani

వాహనదారులకు షాక్

Sub Editor 2

కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే సిఎం కెసిఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment