40.2 C
Hyderabad
May 1, 2024 18: 09 PM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు నాయుడు అరెస్ట్

#chandra babu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల లో ఆయన ను అరెస్టు చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు. చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలించే యత్నం లో పోలీసులు ఉన్నారు. DIG రఘురామరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts

ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ఘనంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

వెరైటీ మ్యారేజ్ : సెలవు దొరక్క వరుడి సోదరితో వధువు పెళ్లి

Satyam NEWS

Leave a Comment