27.7 C
Hyderabad
May 15, 2024 06: 01 AM
Slider కవి ప్రపంచం

డెత్‌లెస్ పోయెట్…

#TirunagariSrinivasNew

జ్ఞానేంద్రుడు
జ‌న‌క‌వీంద్రుడు
మ‌న ర‌వీంద్రుడు
జ‌న‌గ‌ణ‌మ‌న్నాడు
శాంతినికేత‌నుడ‌య్యాడు  
విశ్వ‌భార‌తి స్థాప‌కుడు
జీవిత దుఃఖం తెలిసిన‌ వాడు
జ‌న‌ప‌క్షాన క‌విగా నిలిచినాడు
భావోద్వేగాలు తెలిసి
మాన‌వాంత‌రంగాన్ని
శోధించిన  అనువాద‌కుడు
చిత్రకళా విమర్శకుడు
అక్ష‌ర‌మై అక్ష‌రాలా జీవించిన
మృత్యుర‌హిత క‌వి
ర‌వీంద్రుని గీతాంజ‌లి
భార‌తీయుల స‌హృద‌యాంజ‌లి
ఎల్ల‌లెరుగ‌ని విశ్వ‌క‌వి
క‌ల‌కాలం వెలుగొందే ప్ర‌తిభార‌వి

(నేడు విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ జ‌యంతి)

తిరున‌గ‌రి శ్రీ‌నివాస్, 8466053933

Related posts

వందలాది కొంపలు ముంచిన వీధినాటకం

Satyam NEWS

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ 23న విడుదల

Satyam NEWS

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment