38.2 C
Hyderabad
May 3, 2024 22: 32 PM
Slider కవి ప్రపంచం

రండి రండి ప్లవ గారూ!

#Chintapatla Sudarshan

రండి రండి ప్లవ గారూ

మము చీకటిలోంచి

వెలుగులోకి నడిపించండి

కరోనా కబంధహస్తాలనుంచి

కాపాడండి.

కష్టాల కడలిలో కొట్టుకు పోతున్న

మము నావలో

ఒడ్డుకు చేర్చండి

మానవజాతి మనుగడనే

ప్రశ్నార్థకంగా మార్చిన

గత వత్సరాన్ని

మరిపించండి

కొత్త ఆశలు చిగురింప

రారండి ప్లవ గారూ!

స్వాగతం!

చింతపట్ల సుదర్శన్

Related posts

శానిటైజర్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యయత్నం

Satyam NEWS

బొమ్మకు క్రియేషన్స్ “ది బాస్ (నెవర్ డైస్)” టైటిల్ లోగో లాంచ్

Satyam NEWS

చెరుకు సుధాకర్ ని శాసన మండలికి పంపుదాం

Satyam NEWS

Leave a Comment