25.2 C
Hyderabad
May 8, 2024 10: 14 AM
Slider కవి ప్రపంచం

ఉగాది సారాంశం!

#Yalamarthy Anuradha

బ్రహ్మ కాస్త బద్దకించి

నీ రాత నిన్ను రాసుకోమంటే సుఖాలే రాసుకుంటావ్

ఉగాది పచ్చడి రుచి చూపారందుకే

మనం చేసుకునేదే కదా అని వేప పువ్వు తక్కువ వేసుకుంటావు

చేదుగా ఉండకూడదని అరటిపండు బాగా పట్టిస్తావు తియ్యగా ఉండాలని

జీవితం బాగుండాలంటే షడ్రుచుల మేళవింపే సరి

చింత పులుపు తగలాలి.

కారం ఘాటు ఎక్కాలి

ఉప్పులా కలవాలి

అదే అందం..ఆనందం!

యలమర్తి అనూరాధ, హైద్రాబాద్, చరవాణి:9247260206

Related posts

రాజీవ్ స్టేడియంలో రెండు రోజుల‌పాటు సీఎం టోర్నమెంట్….!

Satyam NEWS

హూస్సేన్ సాగర్, గండిపేట, దుర్గం చెరువు అభివృద్ధి

Satyam NEWS

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ లో ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment