31.7 C
Hyderabad
May 7, 2024 01: 58 AM
Slider శ్రీకాకుళం

తాత్కాలిక ఉపాధ్యాయులా? పూర్తిస్థాయి కూలీలా?

#SchoolTeachers

శ్రీకాకుళం గ్రామీణ మండలం అమర్ కౌమది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సమగ్ర శిక్ష లో ఒప్పంద, పొరుగు సేవల  ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ,వ్యాయామ ఉపాధ్యాయుల ను కూలి పనులకు వాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ బస్తాలు వచ్చాయి.

ఈ బస్తాల లో ఉండే నోటు పుస్తకాలను సమగ్ర శిక్ష లో  పనిచేస్తున్న   ఆర్ట్, క్రాఫ్ట్ , వ్యాయామ ఉపాధ్యాయుల చేత అన్ లోడ్ చేయించారు.

ఈ 40 నుంచి 50 కేజీల బరువు ఉండే బస్తాలను ప్రధానోపాధ్యాయులు టీచర్లతో మోయించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కూలి పని  మాది కాదని చెప్పినప్పటికీ ప్రధాన ఉపాధ్యాయులు మాత్రం తాము చెప్పింది చేయకపోతే నెలవారి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు.

దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి సమగ్ర శిక్ష పార్ట్ టైం  ఇన్స్ట్రక్టర్ లకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు.

Related posts

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు?

Satyam NEWS

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఆగిన గుండె

Satyam NEWS

సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమకారులకు కేసీఆర్ సాయం

Satyam NEWS

Leave a Comment