31.2 C
Hyderabad
May 3, 2024 00: 16 AM
Slider ఖమ్మం

పోలీసు ఉద్యోగాలశిక్షణకు ఏప్రియల్ 17న స్క్రీనింగ్ టెస్ట్

#khammam cp

పోలీసు ఉద్యోగాల శిక్షణ కోసం స్ధానిక పోలీస్ స్టేషన్లలో  పేరు నమోదు  చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 17న స్క్రీనింగ్ టెస్ట్  ఉంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శ్రీరామనవమి పండుగ వున్న నేపథ్యంలో గతంలో ప్రకటించిన ఏప్రిల్ 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ను ఏప్రియల్ 17న (ఆదివారం) నాటికి వాయిదా వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్  వెల్లడించారు.  కావున అభ్యర్థులు గమనించగలరని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలోని యువతి, యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఇవ్వనున్న ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.

Related posts

ఆన్ లైన్ పోర్టల్ లో పంటల నమోదు చేయించుకోవాలి

Satyam NEWS

Final Decision: డోనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టులో మొట్టికాయ

Satyam NEWS

ప్రాణం పోయినా గుడిసెలను ఖాళీ చెయ్యం

Satyam NEWS

Leave a Comment