31.2 C
Hyderabad
May 2, 2024 23: 54 PM
Slider హైదరాబాద్

షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

#kaleru

ఈరోజు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అలీ కేఫ్ చౌరస్తాలోని SRG ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబర్ పేట నియోజకవర్గంలోని 282 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116/- చొప్పున మొత్తం 2,82,32,712 /- రూపాయల షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే కళ్యాణ లక్ష్మీ మరియు షాదీముబారక్ అని తెలియజేశారు. గురువారం ఎంతోమంది నిరుపేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, పేదింటి పెండ్లికి బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లలిత, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పుష్పలత, అరుణ, ఆర్ఐ లు రాము, శాబీర్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సార్వత్రిక సమ్మెకు టీయుడబ్ల్యుజె మద్దతు

Satyam NEWS

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

Satyam NEWS

వెరైటీ: నెల్లూరు నగరంలో రౌడీ మేలా

Satyam NEWS

Leave a Comment