39.2 C
Hyderabad
May 3, 2024 14: 29 PM
Slider రంగారెడ్డి

పాత రామంతపూర్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

#oldramanthapur

హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గంలోని పాత రామంతపూర్  లోని శివాలయ కళ్యాణ మండపంలో శివరాత్రి పండుగ సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్  మోత్కూరి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శివాలయ కళ్యాణ మంటపంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం  ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గా ఉప్పల్ శ్రీ శ్రీ శ్రీ శివ శంకర మహమ్మాయి దేవాలయం లో బల్వంత్ ఆచారి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరింఛారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, వేముల తిరుపతయ్య, సంకూరీ కుమారస్వామి పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కెసిఆర్ నాయకత్వం దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు

Satyam NEWS

గుట్కా కావాలా? నో ప్రాబ్లం ఈ గాడిదలు తెచ్చిస్తాయి

Satyam NEWS

తాగి డ్రైవ్ చేసిన 10 మందిని అదుపులోకి..!

Satyam NEWS

Leave a Comment