29.7 C
Hyderabad
May 2, 2024 05: 55 AM
Slider కరీంనగర్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌

bandi sainjai

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. నడ్డా ఆదేశాలతో బండి సంజయ్‌ నియామకంపై బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన విడుదల చేశారు.

Related posts

సాధికారత అంటూనే ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష‌: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS

ఆకట్టుకునే విధంగా ప్రమిదలు

Murali Krishna

ట్రాఫిక్ సిబ్బంది సేవలు అమోఘమంటూ సర్టిఫికెట్ ఇచ్చిన పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment