Slider ముఖ్యంశాలు

టీటీడీ ఆస్తులు అమ్మి పాస్టర్లకు జీతాలు ఇస్తారా?

#Bandi Sainjai

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మి ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లకు జీతాలు ఇవ్వాలనుకుంటున్నారా? అని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే శ్రీవారి భక్తులతో కలిసి ఉద్యమిస్తామిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలను క్రైస్తవ, ముస్లిం రాజ్యాలుగా మార్చాలనే కుట్రకు తెరతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయ కీచకుల చెర నుంచి ఆలయాలను రక్షించుకుంటామని ఆయన తెలిపారు. హిందూ వ్యతిరేక శక్తులను తరిమేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

Related posts

రెండు ప్రేమ జంటల విషాదాంతం

Satyam NEWS

వైభవోపేతంగా శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పందిర్రాట ప్రారంభం

Satyam NEWS

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో వసంత పంచమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment