28.2 C
Hyderabad
May 24, 2025 09: 36 AM
Slider కృష్ణ

విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

lovers

ఏమైందో ఏమో తెలియదు కానీ విజయవాడలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగ గౌతమి, గుడివాడకు చెందిన లోకేష్ ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరూ గాంధీనగర్ జగపతి హోటల్ లో బస చేశారు.

నాలుగో ఫ్లోర్ లో రూం లో ఉన్న ఈ ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా నాగ గౌతమి మరణించింది. లోకేష్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ముందస్తు ఋతుపవనాలపై అప్రమత్తం

Satyam NEWS

ట్రాజెడీ: వృద్ధ దంపతులను ఢీకొన్న కావేరీ బస్సు

Satyam NEWS

డ్రోన్ కెమారాలు…భారీ కాన్వాయ్ తో విజ‌య‌న‌గ‌రంలోకి కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!