38.2 C
Hyderabad
April 29, 2024 21: 05 PM
Slider హైదరాబాద్

ఐవిఎఫ్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ

#gupta

హైదరాబాదులోని నాగోల్, జైపూర్ కాలనీ కి చెందిన పేద ఆర్యవైశ్య కుటుంబానికి  చెందిన తాడిశెట్టి శ్రీవాణి (భర్త లేడు) ఇద్దరు పిల్లలు తేజశ్రీ, సాయిరాం వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వారి ఉపాధి కోసం IVF -ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు,నేషనల్ సెక్రటరీ మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ  పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది.

Related posts

806 మంది పాస్ట‌ర్ల‌కు నారా లోకేష్ క్రిస్మ‌స్ కానుక

Bhavani

సోలిపేట మరణం తెలంగాణకు తీరని లోటు

Satyam NEWS

వైభవంగా రామతీర్ధం సీతారాముల కల్యాణోత్సవం…!

Satyam NEWS

Leave a Comment