40.2 C
Hyderabad
April 26, 2024 14: 04 PM
Slider హైదరాబాద్

సోలిపేట మరణం తెలంగాణకు తీరని లోటు

#TRSAmberpet

అనారోగ్యంతో మరణించిన దుబ్బాక MLA సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి కెసిఆర్ వీరాభిమాన సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బి వి రమణ సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ సోలిపేట రామలింగారెడ్డి లేని లోటు తీరేది కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని అన్నారు.

ఈ కార్యక్రమం లో కెసిఆర్ వీరాభిమాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పాలడుగు గండయ్య, అంబర్ పేట్ తెరాస నాయకులు శంకరన్న ఈ ఎస్ ధనుంజయ, ముద్దం బాలాజీ రాములు గౌడ్ పెంటం నర్సింహా బంగారు శ్రీను p వంశీ p రాజేష్ అడ్వకేట్ m కేశవ రావు తతరులు పాల్గొన్నారు.

Related posts

కొత్త పేరుతో వస్తున్న పాత కారు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మకు దిమ్మదిరిగే షాక్

Satyam NEWS

పొరుగు రాష్ట్రాల కార్మికులను ఆదుకోవాలి: సి ఐ టి యు

Satyam NEWS

Leave a Comment