27.7 C
Hyderabad
April 30, 2024 09: 10 AM
Slider సినిమా

సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణకు అస్వస్థత

సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ అస్వస్థత తో ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కృష్ణకు చికిత్స కొనసాగుతున్నది. కాంటినెంటల్ హాస్పిటల్లో కృష్ణకు వైద్య పరీక్షలు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Related posts

పక్క రాష్ట్రం వాళ్లను రానిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

ఎనదర్ కాంట్రవర్సీ: శ్రీవారి కళ్యాణం లడ్డూ గోవిందా!

Satyam NEWS

మరోసారి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం

Murali Krishna

Leave a Comment