27.7 C
Hyderabad
May 14, 2024 03: 23 AM
Slider ప్రత్యేకం

సోమశిల నది పరీవాహక ప్రాంతాల పరిశీలన

సోమశిల నది పరివాహక ప్రాంతాలను అమ్రాబాద్ FDPT క్షితిజ నేడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో బాటు అచ్చంపేట FDO నవీన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సోమశిల అర్బన్ పార్క్ లో గల ప్లాంటేషన్, ఎర్రకుంట లో సోలార్ బోర్ కోసం కేటాయించిన ఏరియా పరిశీలించారు. అలాగే అగ్రహారం నర్సరీని పరిశీలించారు. కొల్లాపూర్ రేంజ్ సిబ్బందికి అడవి పరిరక్షణకు,అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. అదే విధంగా అడవి భూములు ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.CCF, FDO అచ్చంపేట అధికారుల వెంబడి FRO పద్మారావు మరియు రేంజి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బొమ్మకు క్రియేషన్స్ “ది బాస్ (నెవర్ డైస్)” టైటిల్ లోగో లాంచ్

Satyam NEWS

లాస్ట్ ఛాన్స్:రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరిన నిర్భయ నిందితుడు

Satyam NEWS

సిఎం కేసీఆర్ మనుమడా మజాకానా?

Satyam NEWS

Leave a Comment