మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకడం ఆగలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి కరోనా ఉందని అతనే స్వయాన...