ఇళ్ల పట్టాల కోసం అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన
ప్రభుత్వ విధానాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తుండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న అవకతవకలపై ఆందోళనలు వ్యక్తం చేయగా...