అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం
దేవదేవుడు వరదహస్తుడై ఆశీర్వదించిన వేళ..స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తజనం పోటెత్తిన సమయాన..ముక్కోటి దేవతలు హాజరై…. వేదమంత్రోఛ్ఛరణల నడుమ దిక్కులు పిక్కటిల్లేలా…గోవిందా గోవిందా… అంటూ నామస్మరణలు మిన్నంటిన సమయాన… కరీంనగర్ లో...