అనుమానాస్పద స్థితిలో ఆంజనేయ విగ్రహం దగ్ధం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దేవుడికి ఘోర అపచారం జరిగింది. అక్కడి అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్దం అయింది. నిన్న సాయంత్రం ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హనుమాన్...