28.7 C
Hyderabad
May 6, 2024 00: 55 AM
Slider హైదరాబాద్

ప్రతి ఒక్కరు ఈ శ్రమ కార్డ్ చేయించుకోవాలి

#bjpamberpet

బతుకమ్మ కుంట బస్తీలో మహిళ లైన చిరు వ్యాపారులకు గృహ నిర్మాణ కార్మికులకు ఈ శ్రమ కార్డ్ చేయించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి మహిళా కోఆర్డినేటర్ నీరజా మిర్యాల శ్రీనివాస్, బస్తీ నాయకులు రమేష్, శ్రీహరి, శేఖర్, అనిల్ కుమార్, గోవింద, అర్జున్, పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

అసలేం జరిగింది…..? అందరినీ వేధిస్తున్న ప్రశ్న

Satyam NEWS

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు ఘన స్వాగతం

Satyam NEWS

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు..?

Bhavani

Leave a Comment