27.7 C
Hyderabad
May 11, 2024 10: 34 AM
Slider నిజామాబాద్

ప్రతిభ కనబరిచిన మానస

#Commissioner Nagarajulu

కామారెడ్డి జిల్లా వర్ని మండలంలోని చందూర్ విక్టరీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న మానస 8వ తరగతి విద్యార్థిని జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయి పోటీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకుగాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డి లు, పోలీస్ కమిషనర్ నాగరాజులు బహుమతి అందజేసి విద్యార్థిని అభినందించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఈ ప్లేస్ ను మీరు ఎప్పుడైనా చూశారా?

Satyam NEWS

స్మార్ట్ పంచాయతీల జాతీయ సదస్సుకు నిడమానూరు సర్పంచ్

Satyam NEWS

జోగుళాంబ అమ్మవారి వార్షిక   బ్రహ్మోత్సవాల పై తీర్మానం

Satyam NEWS

Leave a Comment