40.2 C
Hyderabad
May 2, 2024 18: 41 PM
Slider ప్రపంచం

నేలపాలైన 3000 లీటర్ల మద్యం

ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం అక్రమ విక్రయాలపై చర్య తీసుకుంటుంది. ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం కాబూల్‌లోని కాలువలో సుమారు 3,000 లీటర్ల మద్యాన్ని పారబోసింది. ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ చర్యకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.

వీడియో ఫుటేజీలో ఏజెంట్లు బ్యారెళ్లలో నిల్వ చేసిన మద్యాన్ని కాలువలో పోయడం కనిపించింది. రాజధానిలో అధికారులు జరిపిన సోదాల్లో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశారు. “ముస్లింలు మద్యం తయారు చేయడం, పంపిణీ చేయడం తీవ్రంగా ఖడిస్తున్నామని చెప్పారు.

అధికారుల దాడుల్లో ముగ్గురు డీలర్లను పట్టుకున్నట్లు ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఆ దేశంలో చాలా సంవత్సరాలుగా మద్యం అమ్మడం, సేవించడం నిషేధించారు. మద్యం వినియోగంపై తాలిబాన్‌లకు కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది.

Related posts

సత్యసాయి: మన మధ్య నడయాడిన మహానుభావుడు

Bhavani

నో వేలైంటన్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS

కాపు కులస్తులకు క్షమాపణ చెప్పిన అంబటి రాంబాబు

Satyam NEWS

Leave a Comment