28.7 C
Hyderabad
May 6, 2024 03: 00 AM
Slider హైదరాబాద్

మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

#Task force raids

హైదరాబాద్‌లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

కరోనాతో ములుగులో హిందీ ఉపాధ్యాయుడు మృతి

Satyam NEWS

మూడు జిల్లాల పర్యటనకు వస్తున్న తల్లోజు ఆచారి

Satyam NEWS

టీడీపీ నుంచి పోటీకి అనుమతివ్వాల్సింది చంద్రబాబే

Bhavani

Leave a Comment