29.7 C
Hyderabad
May 6, 2024 04: 06 AM
Slider వరంగల్

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్ నూతన గృహ ప్రవేశం  కార్యక్రమంలో ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తస్లీమా, ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్ దంపతులను తస్లీమా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Related posts

నాగలి పట్టి దుక్కి దున్నిన మంత్రి అల్లోల

Satyam NEWS

మోడీ నిరంకుశత్వానికి నేటి తీర్పు గొడ్డలిపెట్టు!

Bhavani

కమ్యూనిస్టులు బలపర్చిన సీనియర్ జర్నలిస్టుని గెలిపించాలి

Satyam NEWS

Leave a Comment