25.2 C
Hyderabad
May 13, 2024 07: 36 AM
Slider గుంటూరు

30 వ రోజు నరసరావుపేటలో కొనసాగుతున్నటీడీపీ దీక్షలు

#chadalavada

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ‘బాబుతో నేను’ పేరిట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 30 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం నరసరావుపేట నియోజకవర్గ కేంద్రాల్లోని దీక్షా శిబిరంలో నియోజకవర్గ మాజీ రేషన్ డీలర్లు,టీడీపీ శ్రేణుల నినాదాలతో హోరెత్తాయి. చంద్రబాబుకు మద్దతుగా,జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినదించారు.

జనసేన, సీపీఐ, సీపీఎం,జై భీమ్‌ పార్టీ,ఎమ్మార్పీఎస్‌ నాయకులు శిబిరాల్లో పాల్గొని, ‘బాబుతో నేను’ బోర్డు పై సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో చంద్రబాబు జైలు నుంచి త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ, ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఆధారాలు లేకుండా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి,జగన్‌రెడ్డి,వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని డా౹౹చదలవాడ మండిపడ్డారు.

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా వేలాది మందికి చంద్రబాబు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే..ఆ ఊసే లేకుండా నాలుగున్నరేళ్లుగా జగన్‌ రెడ్డి యువతను రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులను బలహీనపర్చడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దొంగ సీఎం దేశంలో లేనప్పుడు, సీఐడీ పోలీసులు అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్,మన్నాన్ షరీఫ్,బొడ్డపాటి పెరయ్య,బండారుపల్లి విశ్వేశ్వరరావు,కొల్లి బ్రహ్మయ్య,వాసిరెడ్డి రవీంద్ర,సీపీఐ నాయకులు కాసా రాంబాబు,జాన్ సైదా,వసంత యలమంద,కొల్లి నరసింహారావు, పెరికల రాయప్ప, కండ్రతి సాంబయ్య,సికినం అమర్నాథ్, బంగారం,ముచ్చు వీరయ్య,మహేష్,తుబటి వెంకట్రావు,మదీనా ఖాజా,బుజ్జి,మాబు,సుభాని,బచ్చే మస్తాన్,షరీఫ్,ఖలీల్,రాఫీద్దీన్, సయ్యద్ బాషా, బషీర్, ఖాసీంపీరా, రఫీ, మీరవాలి, షరీఫ్,దరియవాలి,యర్రంశెట్టి నరహరి,తులసి రావు,గట్టినేని చంద్రమౌళి,నల్లపాటి సూర్యనారాయణ, కరీముల్లా,

అద్దేపల్లి కృష్ణ,ఓర్స్ హనుమయ్య,గద్దె బ్రాహ్నయ్య,తుమతి రాధా,నూతలపాటి శ్రీనివాసరావు,బొప్పూడి శ్రీనివాసరావు,గుత్త శ్రీనివాసరావు,జుజ్జురి సురేంద్ర,పాలపాడు శ్రీను,రాజు,దుర్గ గణేష్,ఏ వి ఆర్,జంగాల వెంకటేశ్వర్లు,కావూరి శ్రీనివాసరావు,చల్లగుండ్ల హరికృష్ణ,అంకమ్మ చౌదరి,కాంతారావు,గడిపార్తి పాపారావు,చింతల వెంకటేశ్వర్లు,అత్తలూరి సాంబశివరావు,నల్లపాటి తిరుపతయ్య,వెంకటేశ్వర్లు,నల్లపాటి సుబ్బయ్య,ఆలపాటి శ్రీనివాసరావు,కుంచాల పంతులు,మస్తాన్ వలి,ఉమ్మర్,హుస్సేన్,కందిమల్ల వీరప్పయ్య,మేకల సైదరావు,పుచ్చాకాయల బసవేశ్వర రావు,

కూరపాటి శ్రీనివాసరావు,లింగ అనంతరామయ్య,వడ్లమూడి కిషోర్,దండ శివరామ కృష్ణ,బాలస్వామి,మోహన్ రావు,పెండ్యాల శివ ప్రసాద్,గుర్రం సుబ్రహ్మణ్యం,రహమాన్,గిద్దల వెంకటేశ్వర్లు,జల్లపల్లి శేషమ్మ,ఉడతా వెంకట రమణ,వెంకాయమ్మ,మొగలిపువ్వు నాగలక్ష్మి,వెంకయ్య,నందమూరి,మస్తాన్ బి,మాభూల,అమీరుణ్,చింతపల్లి శారదా,లక్ష్మి,సైదమ్మా,రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్ల అభివృద్ధి ఎక్కడ అంటూ వినూత్న రీతిలో జనసైనికులు నిరసన

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS

గ్రేట‌ర్ బ‌రిలో 1121 అభ్య‌ర్థులు

Sub Editor

Leave a Comment