26.7 C
Hyderabad
May 3, 2024 10: 15 AM
Slider తెలంగాణ

ములుగులో తెలంగాణ జాగృతి సంక్రాంతి సంబరాలు

#Mulugu

ములుగులో తెలంగాణ జాగృతి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డా.పోరిక రవీందర్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 7గంటలకు ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి:రూ.5000, రెండవ బహుమతి:రూ.3000, మూడవబహుమతి:రూ.2000 ఇస్తామని చెప్పారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఎవరి ముగ్గుల సామాగ్రి వారే తెచ్చుకోవాలని ఆయన కోరారు. ములుగు జిల్లా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:9550317587,9393110023

Related posts

కరోనా పై అవగాహన కల్పించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

చంద్రబాబు లోకేశ్ హౌస్ అరెస్ట్: 12 గంటల దీక్ష

Satyam NEWS

మిస్ యూస్:ఫలితాలు చూసి పొంగిపోము కుంగిపోము

Satyam NEWS

Leave a Comment