29.7 C
Hyderabad
May 3, 2024 05: 49 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు

harishrao 09

హైదరాబాద్ నగరం అభివృద్ధిపై అత్యంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంబర్ పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా 2020-21 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ లో హైదరాబాద్ నగర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి టి.హరీష్ రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్ధిక మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

పేద పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ

Satyam NEWS

ప్రొటెస్టు: టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా తుక్కుగూడాలో బంద్

Satyam NEWS

నాగభైరవ నీట్ అకాడమీ సలహాదారుగా లలిత్ కుమార్

Satyam NEWS

Leave a Comment