40.2 C
Hyderabad
May 2, 2024 15: 48 PM
Slider ఖమ్మం

చీమలపాడు ఘటన బాధకారం

#Police Commissioner Vishnu Y

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈరోజు జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన బాధాకరమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న పోలీస్ కమిషనర్ నగరంలోని సంకల్ప హాస్పిటల్, ,ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.

ఈఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండి వైద్యశాలకు తరలించడం..ఆనంతరం చికిత్స పొందితూ మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు. గాయపడిన బాధిత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ మెరుగైన వైద్యం అందిస్తునట్లు, ధైర్యంగా వుండాలన్నారు.

Related posts

ఓపెన్ టాక్: మా పిల్లలకు ఆన్ లైన్ విద్య వద్దు

Satyam NEWS

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS

అక్రమంగా మూసేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరవాలి

Satyam NEWS

Leave a Comment