24.7 C
Hyderabad
March 26, 2025 10: 20 AM
Slider కరీంనగర్

సిరిసిల్లా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

#Vemulawada Temple

సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో ఒకరికి, సత్రాజ్ పల్లి గ్రామంలో ఇద్దరికీ కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ ముగ్గురూ కూడా ముంబై వలస కార్మికులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈరోజు కరోనా పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ముంబై కు వలస వెళ్ళిన కార్మికులే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యాయి.

Related posts

మొక్క‌లు నాటిన స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ర్యాలీ

mamatha

Leave a Comment