Slider ఆధ్యాత్మికం

కోదండ రామునికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Ontimitta temple

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రేపటి నుండి 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ పూజారులు దేవాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.

ఆలయంలోని గర్భగుడి,ఆలయం వెలుపల, ధ్వజస్తంభం పరిసరాలను నీళ్లు,గంధం, వనమూలికలతో కూడిన పదార్టాలతో శుభ్రపరచారు. అనంతరం సీతారామలక్ష్మణులకు ఘనంగా పూజా కార్యక్రమాలు చేశారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1 నుండి మొదలై 11వ తేదీ తో ముగుస్తాయి.

Related posts

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Satyam NEWS

చిన్న దడిగిలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

జిల్లాకు రెడ్ అలెర్ట్.. అందరూ అప్రమత్తంగా ఉండాలి

Bhavani

Leave a Comment