37.2 C
Hyderabad
May 6, 2024 13: 08 PM
Slider ముఖ్యంశాలు

ఈ ఫొటోలో ఉన్న కాయ ఏమిటో చెప్పగలరా?

#Tomato

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక విచిత్రం జరిగింది. సాధారణంగా టమాటాలు 50 నుంచి 150 గ్రాముల వరకు బరువు ఉంటాయి.

అదేమిటో ఈ టమాటాలు మాత్రం గుమ్మడి కాయను తలపిస్తున్నాయి. అరకిలో బరువు ఉన్న ఈ టమాటాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం నారాయణపురం గ్రామంలోని తిరుపతి అనే  రైతు తోటలో కొన్ని టమాటాలు అధిక పరిమాణంలో కాసి గుమ్మడికాయలను తలపిస్తున్నాయి.

Related posts

బోర్డులు పెట్టారు మరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు?

Satyam NEWS

కాజ లో క్రిస్టియన్ స్మశాన వాటికకు భూమి కేటాయింపుపై నిరసన

Satyam NEWS

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ పోస్టుల భర్తీ ప్రకటన

Satyam NEWS

Leave a Comment